ఆదిలాబాద్

మిషన్ కాకతీయ పరునులు ప్రారంభించిన మంత్రి జోగు రామన్న

చెరువులు గ్రామానికి తల్లి లాంటిదని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జండాపూర్లో మిషన్ కాకతీయ పనులను తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు. …

తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య

ఆదిలాబాద్‌, మార్చి 20: తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థిని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని కడెం మండలం కొండుకూర్‌లో శుక్రవారం జరిగింది. విద్యార్థిని …

ఆదిలాబాద్‌ జిల్లాలో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

ఆదిలాబాద్‌: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆదిలాబాద్‌ జిల్లాలో సగం మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు రాత్రి నుంచి అంధకారంలోనే ఉండిపోయారు. ఎల్లారెడ్డిపేట …

అంధకారంలో ఆదిలాబాద్ డివిజన్

ఆదిలాబాద్ (జ‌నంసాక్షి) : ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆదిలాబాద్ డివిజన్ పూర్తిగా అంధకారంలో మునిగింది. …

సబ్ స్టేషన్‌లో ప్రమాదం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ మీటర్లు, అయిల్ ఇంజిన్‌లు ఉన్న గోదాములో షార్ట్ సర్కూట్ కారణంగా …

18 నుంచి సమ్మెబాట

ఆదిలాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి న్యాయవాదులు సమ్మెను ఉధృతంచేయబోతున్నారు. వీరికి న్యాయశాఖ ఉద్యోగులు కూడా మద్దతు పలికారు. హైకోర్టు సానుకూలంగా స్పందించకుంటే ఈనెల 18 …

సేంద్రియ వ్యవసాయాన్ని అలవాటుచేసుకోవాలి

ఆదిలాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): వానపాముల పెంపకం, వర్మి కంపోస్టుతో పంటలసాగు వల్ల లాభాలను ఆర్జించవచ్చని అధికారులు సూచించారు. ఈ మేరకు రైతులు తమ వ్యవసాయ విధానం మార్చుకోవాలని సూచించారు. దీనివల్ల …

14న సింగరేణిలో సెలవు ప్రకటించాలి

ఆదిలాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): అంబేడ్కర్‌ జయంతి రోజున సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సెలవు ఉన్నప్పటికీ తమకు మాత్రం లేదన్నారు.  అంబేడ్కర్‌ జయంతిని …

గొడ్డలితో ఉన్మాది వీరంగం: ఇద్దరికి గాయాలు

ఆదిలాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా తాండూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. ఇద్దరిపై గొడ్డలితో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు కారు …

ఇద్దరిపై గొడ్డలితో ఉన్మాది దాడి

ఆదిలాబాద్ : తాండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ ఉన్మాది వీరంగం సృష్టిస్తున్నాడు. ఉన్మాది గొడ్డలి చేత పట్టుకుని అందరిని హడలెత్తిస్తున్నాడు. ఓ కారు డ్రైవర్ చేయి …