ఖమ్మం

వడదెబ్బతో వ్యక్తి మృతి

వెంకటాపురం: రాష్ట్రంలో ఎండలు రోజుకు రోజుకు పెరిగి పోతున్నాయి. వేడిగాలులకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా వడదెబ్బకు గురై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన …

గుండెల్లో, తలమీద కాల్చి మరీ చంపారు!

దంతెవాడ : సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చడంలో మావోయిస్టులు చాలా దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతం గుండా జవాన్లు ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నారో ముందుగానే పక్కా …

జిల్లా వైసీపీ కమిటీల నియామకం

ఖమ్మం,మార్చి30(జ‌నంసాక్షి): ఎస్‌ఆర్‌ కారగ్రెస్‌ పార్టీ జూలూరుపాడు మరడల ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెరదిన మాజీ సర్పంచ్‌, మాజీ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఎదళ్లపల్లి …

విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తయితే మిగులు

ఖమ్మం,మార్చి30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలోని మణుగూరులో 1080 మెగావాట్ల భద్రాది విద్యుత్తు ప్రాజెక్టు, పాల్వంచలో 800 మెగావాట్ల కేటీపీఎస్‌ ఏడో దశ ప్రాజెక్టును చేపట్టిందని టీఎస్‌ జెన్‌కో అధికారులు …

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్‌జేడీ

ఖ‌మ్మం : గార్లలో ఏర్పాటు చేసిన మూడు పదో తరగతి పరీక్ష కేంద్రాలను మంగళవారం ఆర్‌జేడీ బాలయ్య తనిఖీ చేశారు. పరీక్షల నిర్వాహణ తీరుపై ఆయన సంతృప్తిని …

ఖమ్మం నగరపాలక మేయర్‌గా పాపాలాల్‌ డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ

హైదరాబాద్: ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరింది.  మేయర్ గా డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. …

విహారయాత్రలో కాలేజీ బస్సు బోల్తా…

తల్లాడ(ఖమ్మం) : విజ్ఞాన, విహార యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ …

రాంరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూత

హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి (72) శుక్రవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పటినుంచి సికింద్రాబాద్ కిమ్స్ …

ఖమ్మం జిల్లాలో రెండో రోజు సీఎం పర్యటన

రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్, భక్తరామదాసు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. 7969 కోట్ల …

ట్రాక్టర్ బోల్తా : విద్యార్థులకు గాయాలు

ఖమ్మం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి… గాయపడిన విద్యార్థులను …