Monday, 2 November 2026

రేణుకా చౌదరిని అరెస్టు చేయాలని రాస్తారోకో

టేకులపల్లి(ఖమ్మంజిల్లా): బోయగూడెం సర్పంచిని ఎంపీ రేణుకా చౌదరి కులం పేరుతో దూషించడాన్ని నిరసిస్తూ టేకులపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్‌ ఎదుట మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి వర్గీయులు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *