Wednesday, 4 November 2026

రేపటి నుంచి భద్రాచలం డివిజన్‌ బంద్‌

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలో కొనసాగించాలని అఖిపలక్షం డిమాండ్‌ చేసింది. జర్నలిస్టుల టీ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణవాదులు సమావేశం నిర్వహించారు. 15 నుంచి 17 తేది వరకు 72 గంటల బంద్‌ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *