భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే : హరీష్‌రావు

ఖమ్మం : భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు. భద్రాచలం విషయంలో తేడా వస్తే తెలంగాణ బంద్‌ఉ పిలుసునిస్తామని ఆయన హెచ్చరించారు. ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో …..భద్రాచలానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.