Thursday, 12 November 2026

ఖమ్మం

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు

ఖమ్మం : పోలీసుల అదుపులో ఐదుగురు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. పామేడు పీఎస్‌ నుంచి మావోయిస్టు అగ్రనేతలను హెలికాప్టర్‌లో భద్రాచలం తరలించేందుకు పోలీసులు యత్నించడంతో హెలికాప్టర్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపినట్టు తెలిసింది. దీంతో హెలికాప్టర్‌ వెనుదిరిగినట్లు సమాచారం.…

అమ్మహస్తం ప్రారంభించిన ఎమ్మెల్యే

అశ్వారావుపేట: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రూ. 185కే తొమ్మిదిరకాల సరకులను అందిచే అమ్మహస్తం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన అశ్వారావుపేటలో ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాలనుంచి లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హజరయ్యారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ వెంకారెడ్డి,పీఏసీఎన్‌…

ఎన్‌పీఎం సిబ్బంది తోలగింపును నిరసిస్తూ ధర్నా, వేతనాలు పెంచే వరకు ఉద్యమం

ఖమ్మంసంక్షేమ విభాగం,జనంసాక్షి : దీర్ఘకాలంగా ఇందిరా క్రాంతిపథంలో పనిచేస్తున్న ఎన్‌పీఎం (సుస్థిర సేంద్రియ వ్యవసాయం) సిబ్బందిని అకారణంగా తోలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ కార్యలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన…

‘మావోయిస్టులను కోర్టులో హజరుపరచాలి’

భద్రాచలం: నిన్న దాడులలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హజరుపరచాలని వారి బందువులు డిమాండ్‌ చేస్తూన్నారు. వారిని పోలీసులు ఏదైనా చేస్తారేమోనని వారు భయటపడుతున్నారు. మృత దేహాలను తమకు చూపించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి బయట…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగు వద్ద ఈ ఉదయం ఓ వాహనం కల్వర్టును ఢీకొటింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మరోపేరుతో దోపిడీలకు పాల్పడ్డ ఎనిమిది మంది అరెస్టు

పినపాక: జానంపేట గ్రామంలో నక్సలైట్ల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని ఏడుళ్లబయ్యారం ఎస్సై కె.శ్రీను అరెస్టు చేశారు. గతంలో నక్సలైట్ల పేరుతో దోపిడికి పాల్పడిన రెండు బృందాలు జానంపేట గ్రామంలో మరో దోపిడీకి పథకం రచించేందుకు సమావేశమయ్యారనే…

ఐకేపీ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి

ఖమ్మం సాంస్కృతికం: ఇందిరా కాంతి పథకం (ఐకేపీ) మహిళ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోన్‌ ఫంక్షన్‌హాల్‌లో డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి క్రీడలను ప్రారంభించారు. వృత్తి పరంగ ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసిక…

8 మంది నకిలీ మావోయిస్టుల అరెస్టు

ఖమ్మం: కొత్తగూడెంలో 8మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ ప్రైవేటు వసతిగృహం వార్డెన్‌, ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.

బాలుర బీసీ వసతి గృహంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించారు

ఖమ్మం(సంక్షేమం): నగరంలోని బాలుర బీసీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా అదనపు జడ్డి కల్యాణ్‌రావు, డీఎస్పీ సునీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగ పరుచుకొని విద్యార్థులు ఉన్నత…