Friday, 13 November 2026

ఖమ్మం

విద్యాభివృద్ది లక్ష్యంగా ప్రైవేట్‌ సంస్థలు పనిచేయాలి

ఖమ్మం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): సహృదయంతో విద్యార్థులకు మంచి చేయాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలలపై ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు.…

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు

ఖమ్మం,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో మండల తహశీల్దార్‌ను గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే బాధిత రైతులు అడ్డుకున్నారు. తమ భూములు జాతీయ రహదారికి ఇచ్చేది లేదని వారు స్పష్టం చేశారు. ఒకవేళ బలవంతంగా సర్వే చేసి…

ముమ్మరంగా జాతర పనులు

భద్రాధ్రి కొత్తగూడెం, ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): అశ్వారావుపేట మండలంలోని కొత్తమామిళ్లవారిగూడెంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఐదు రోజులపాటు మహాజాతర జరుగుతుంది. జాతరకు రోజూ వేలాదిమంది తరలివస్తారు. జాతర నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం…

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మహిళల మృతి ఖమ్మం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశ్రీ సర్కిల్‌ దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహ వేడుకలకు వచ్చిన పెద్దపల్లికి చెందిన శ్రీలత, గోపాలపురానికి…

అక్రమంగా తరలిస్తున్నరేషన్‌ బియ్యం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి129ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో అక్రమ బియ్యం తరలింపుపై కన్నేసని పోలీసులు వాటిని స్వాధృనం చేసుకున్నారు.  జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం…

త్వరలోనే అందుబాటులోకి ఇళ్లు

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): పేదలకు రెండు పడక గదుల సొంతిటి కల నెరవేర్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఎంతో వ్యయప్రయాసల కోర్చి విజయవంతంగా నిర్మిస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పేర్కొన్నారు. అనేగక గ్రామాల్లో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని…

నగరంలో జాబ్‌మేళా ప్రారంభం

ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు ప్రముఖు కంపెనీల ఆధ్వర్యంలో…

ఉపరితల గనిలో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తి

కార్మికులను అభినందించిన జిఎం ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సింగరేణి జేకే ఉపరితల గని కార్మికుల కృషితోనే రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఏం కందుకూరి లక్ష్మీనారాయణ అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 54 రోజుల ముందే జేకే ఉపరితల గని కార్మికులు…

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో రూ. 100 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌, మేయర్‌ డా. పాపాలాల్‌ సోమవారం పరిశీలించారు. డంసలాపురం పైవంతెన, ముస్తఫానగర్‌ రహదారి విస్తరణ పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ..…

వ్యవసాయరంగంపై తీవ్ర నిర్లక్ష్యం

13న ఆందోళనలతో నిరసన ఖమ్మం,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగంపై కేంద్రంనిర్లక్ష్యం, రైతు వ్యతిరేక బ్జడెట్‌ను నిరసిస్తూ ఈనెల 13న దేశవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌సిఫారుసుల మేరకు…