నిరసన ప్రదర్శన
ఖమ్మం: పీఆర్శిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు శనివారం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఖమ్మం: పీఆర్శిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు శనివారం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఖమ్మం: కేటీపీఎస్ 6వ యూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 12మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
ఇల్లెందు: డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేఖంగా దేశవ్యాప్త బంద్‌లో భాగంగా ఇల్లెందులో బంద్ కొనసాగుతొంది. టీడీపీ వామపక్షాలు, న్యూడెమోక్రసీ నాయకులు బంద్‌లో పాల్గొని వాహనాలను అడ్డుకుంటున్నారు.