మద్యం తాగి కానిస్టేబుల్‌ వీరంగం

ఖమ్మం : రిమాండ్‌ ఖైదీలను జైలుకు తీసుకెళ్లే విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్‌ మద్యం తాగి వీరంగం సృష్టించాడు. కొత్తగూడెంనుంచి ఖమ్మం జైలుకు ఖైదీలను బస్సులో తరలిస్తుండగా  ఈ సంఘటన జరిగింది. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.