నిజామాబాద్

డిసెంబర్‌ నాటికి ప్రతి ఇంటికి తాగునీరు

కేసీఆర్‌ కలల ప్రాజెక్ట్‌ మిషన్‌భగీరథ అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయాలి ఫిల్టర్‌ బెడ్‌ పనులను పరిశీలించిన ఎంపీ కవిత నిజామాబాద్‌, నవంబర్‌11(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయించిన మేరకు …

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

నిజామాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): మార్కెటింగ్‌ అధికారులు ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో రైతులకు నష్టం జరగకుండా గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని వ్యవసాయశాఖ …

సమస్యలపై నిర్లక్ష్యమే సర్కార్‌ సమాధానంగా ఉంది: పల్లె

నిజామాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): మూడున్నరేళ్లుగా కెసిఆర్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హావిూని అమలు చేయలేక పోయిందని బిజెపి విమర్శించింది. కేంద్రం ఇచ్చిన ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా ఇతర …

రైతులకు అంకాపూర్‌ ఆదర్శం కావాలి

తుది దశకు భూరికార్డుల పరిశీలన: కలెక్టర్‌ కామారెడ్డి,నవంబర్‌8(జ‌నంసాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం రైతుల కోసం గ్రామ, మండల, జిల్లా సమన్వయ సమితిలను ఏర్పాటు …

20 ఢిల్లీలో కిసాన్‌ముక్తి యాత్ర

  నిజామాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): రైతుల అన్ని రకాల రుణాలను రద్దు చేయాలని, స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. వివిధ సమస్యలపై …

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

నిజామాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): వచ్చే పదో తరగతి ఫలితాల్లో సమష్టిగా కృషి చేసి జిల్లాను అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేయాలని జిల్లా విద్యాధికారి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణ …

యాసంగి నీటి కోసం ప్రణాళికలు

నిజామాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): శ్రీరామ్‌సాగర్‌ నుంచి యాసంగికి నీటి విడుదలకు సిఎం కెసిఆర్‌ ఇటీవల ఆమోదించడంతో తగిన ప్రణాళికను రూపొందించాలని మంత్రి హరీష్‌రావు ఇటీవల జరిపిన సవిూక్ష సమావేశంలో అధికారులను …

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

కామారెడ్డి,నవంబర్‌1(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయం పురోగమించడానికి రైతులకు అవగాహనతో పాటు, చైతన్యం కల్పిస్తున్నామని కామారెడ్డి ఏడీఏ మహేశ్వరి పేర్కొన్నారు. రైతులు స్వయంగా నమ్మితే గాని ముందుకు రారని అందుకే …

మహిళ ఆత్మహత్య

నిజామాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మండలకేంద్రంలో గల గోసంగి కాలనికి చెందిన గృహిణి సంపంగి లావణ్య (25) …

మిషన్‌ భగీరథను వేగం పెంచాలి

-జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి నిజామాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): మిషన్‌భగీరథ పనులను వేగవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్‌ రవిందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారుజ. తన చాంబర్‌లో మిషన్‌ …

తాజావార్తలు