వరంగల్

ఆర్టీసీ సమ్మెను అణచివేసేందుకు టీ.సర్కారు యత్నం

 వరంగల్: ఆర్టీసీ సమ్మెను తెలంగాణ ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నం చేస్తోంది. వరంగల్ జిల్లాలో భారీగా మోహరించిన పోలీసులు.. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారు. డిపోలు, …

వరంగల్ లో డిప్యూటి సీఎం పర్యటన..

వరంగల్: జిల్లా గూడూరు మండలంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటిస్తున్నారు.

ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థుల దుర్మరణం..

వరంగల్ : ధర్మసాగర్ (మం) వేలేరులో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు.

ఆగివున్న స్కూల్ బస్సు ను ఢీకొన్న లారీ…

వరంగల్: పరకాల బస్టాండు వద్ద ఆగి ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ …

విద్యుత్ వైర్లు తెగిపడి దంపతుల మృతి

వరంగల్: ఎస్ ఆర్ ఆర్ తోటలో విషాదం నెలకొంది. విద్యుత్ వైర్లు తెగిపడి రమేష్, రాజరమణి అనే వృద్ధ దంపతులు మృతి చెందారు.

వరంగల్‌ జిల్లాలో అకాల వర్షాలు.. దంపతుల మృతి

వరంగల్‌: జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలు తెగిపడడంతో.. ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో వృద్ధ దంపతులు మృతి చెందారు. విద్యుత్ శాఖ …

బావిలో పడిన క్రేన్..ఒకరు మృతి..

వరంగల్ : భాంజీపేట శివారులో ప్రాంతంలో ఉన్న ఓ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని …

రంగశాయిపేటలో 18 ఇసుకట ట్రాక్టర్లు సీజ్

వరంగల్: రంగశాయిపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 18 ట్రాక్టర్ల ను వరంగల్ జిల్లా మామునూరు పోలీసులు సీజ్ చేశారు. వర్ధన్న పేట సమీపంలోని ఆకేరు వాగు నుంచి …

ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్

వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజలింగం ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక …

బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

వరంగల్ : బీటెక్ విద్యార్థిని వాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన హన్మకొండలోని ఎస్‌ఆర్ కళాశాలలో చోటు చేసుకుంది. విద్యార్థిని మృతిపై విద్యార్థి సంఘాలు …