వరంగల్

మాజీ సర్పంచ్‌పై కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

వరంగల్‌,(జనంసాక్షి): ఆత్మకూరు మండలంలో మాజీ సర్పంచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బాధితుడి సరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు …

విద్యుత్‌ షాక్‌తో సర్పంచ్‌ అభ్యర్థిని మృతి

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలంలో వంతడుపుల గ్రామంలో విద్యుత్‌షాక్‌తో తల్లి కూతురు మృతి చెందారు. మృతుల్లో రోజ(22) సర్పంచ్‌ అభ్యర్థినిగా పోటీలో బరిలో నిలిచింది. ఆమెను రక్షించే …

నర్సంపేట సీఐ సస్పెండ్‌

వరంగల్‌,(జనంసాక్షి): నర్సంపేట సీఐ శివసాంబరెడ్డిని డీఐజీ కాంతారావు గురువారం సస్పెండ్‌ చేశారు. నల్లబెల్లం పట్టుకుని వ్యాపారులకు విక్రయించినట్లు విచారణలో తేలడంతోనే సీఐని సస్పెండ్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని ములుగు సబ్‌ట్రెజరీలో 40 లక్షల కుంభకోణం జరిగింది. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను అరెస్ట్‌ చేశారు. …

ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ రూరల్‌ ఎస్పీ ఎదేట ముగ్గురు మావోయిస్టులు లొంగాపోయారు. లొంగిపోయిన వారిలో దస్రం శ్రీనివాస్‌, శ్రీపతి, లక్ష్మీ, పడిగెజోగి అలియాస్‌ స్వర్ణలు ఉన్నారు. లొంగిపోయిన వారిని …

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

వరంగల్‌,(జనంసాక్షి): పెద్దలు పెళ్లికి నిరాకరించారని ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హన్మకొండలోని హంటర్‌రోడ్‌లో చోటు చేసుకుంది. ప్రేమజంట ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రేమజంట …

సర్పంచ్‌ పదవికి వేలం: కేసు నమోదు

వరంగల్‌,(జంనసాక్షి): జిల్లాలోని చెన్నారావుపేట మండలం అక్కలచేడు గ్రామ పంచాయితీ సర్పంచ్‌ పదవికి వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన లలిత రూ. 5 లక్షలకు పదవిని కైవసం చేసుకున్నారు. …

రైలు నుంచి జారీ పడి మహిళ మృతి

వరంగల్‌,(జనంసాక్షి): సంగెం మండలం ఏలూకూరురంగంపేటలో గత అర్ధరాత్రి వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి ఓ మహిళ ప్రమాదవశాస్తు జానీ పడి మరణించింది. దీంతో తోటి ప్రయాణికులు రైల్వే …

రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల : రమాకాంత్‌రెడ్డి

వరంగల్‌,(జనంసాక్షి): రేపు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల నోటిఫికేషన్లను జిల్లా కలెక్టర్‌ విడుదల చేస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9 నుంచి 13 …

ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌

వరంగల్‌,(జనంసాక్షి): హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ముందస్తుగా రిజిష్టర్‌లో సంతకాలు చేయటం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం …