వరంగల్

వరంగల్‌ జిల్లాలో దారి దోపిడీ

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లాలో దారి దోపిడీ జరిగింది. వర్దన్నపేట మండలం పున్నేల్‌ రెడ్‌ నుంచి ఐనవోలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 1.70 …

సీడబ్ల్యూసీ నిర్ణయానికి సీఎం కట్టుబడాల్సిందే

వరంగల్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో సహా సీమాంధ్ర మంత్రులంతా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకట రమణరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును …

కేటీపీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

వరంగల్‌,(జనంసాక్షి): ఘన్‌పూర్‌ సమీపంలోని చెల్పూరులో ఉన్న కేటీపీలో సంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు నిపుణులు …

పరకాలలో 20 నుంచి రాష్ట్ర స్థాయి జూడో

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా పరకాలలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు బాలబాలికల రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ జూడో పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ …

సింగరేణిలో కొనసాగుతున్న ఆందోళనలు

వరంగల్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి వరంగల్‌ జిల్లా సింగరేణి గనులపై కార్మికులు …

తెలంగాణ ఉద్యోగులపై దాడికి నిరసన వ్యక్తం చేసిన టీ జేఏసీ

వరంగల్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వోద్యోగులపై దాడిని  తెలంగాణ జేఏసీ జిల్లా విభగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై …

మత్తడి పోస్తున్న పాకాల చెరువు

ఖానాపురం: వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రంమైన పాకాల చెరువు గరిష్టనీటి సామర్థ్యం 30 అడుగులకు చేరుకుని బుధవారం ఉదయం నుంచి అర ఇంచి …

అంరాష్ట్ర దొంగలముఠా అరెస్ట్‌

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని మహబూబాబాద్‌లో పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 17 లక్షల విలువైన బంగారం రూ. 2 లక్షల విలువైన …

సీమాంధ్రులది ఉద్యమం కాదు ఉన్మాదం: కవిత

వరంగల్‌,(జనంసాక్షి): సీమాంధ్ర కృత్రిమ ఉద్యమంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. సీమాంధ్రులు చేస్తున్నది ఉద్యమంకాదు, ఉన్మాదమని విమర్శించారు. దీన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు వెనుకుండి నడిపిస్తున్నారని …

వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో రాజకీయ ఖైదీల భేటీ

వరంగల్‌,(జనంసాక్షి): ఈ రోజు వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో రాజకీయ ఖైధీలు సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని, అర్హులైన ఖైదీలందరికి క్షమాభిక్ష పెట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. …