వరంగల్ జిల్లాలో నలుగురు మావోయిస్టుల అరెస్టు
వరంగల్ : జిలాలో ప్రతిఘటన దళానికి చెందిన నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల నుంచి 3 తుపాకులు, 61 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.