వరంగల్
నక్సలైట్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వరంగల్,(జనంసాక్షి): వరంగల్ జిల్లా పరకాల మండలం ముత్యాలపల్లిలో నలుగురు ప్రజాప్రతిఘటన నక్సలైట్లని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే నక్సలైట్లని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ధ్రృవీకరించలేదు.
కారు నుంచి నగదు అపహరణ
వరంగల్,(జనంసాక్షి): వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద నిలిపివుంచిన కారు నుంచి దుండగులు రూ. ఆరు లక్షల అపహరించుకుపోయారు.
నిజాం ప్రభుత్వలంలో ఉన్న తెలంగాణ మాత్రమే కావాలి: బసవరాజు
వరంగల్,(జనంసాక్షి): ప్యాకేజీలు, రాయల తెలంగాణ తమకు వద్దని మంత్రి బసవరాజు సాకయ్య తేల్చిచెప్పారు. నిజాం ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ మాత్రమే తమకు కావాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి
- విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….
- రాష్ట్రంలో మరో ప్రమాదం
- అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్
- 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం
- మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల పేరుతో నిలువు దోపిడి
- ‘హస్తమే’ ఆధిక్యం
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- మరిన్ని వార్తలు




