వరంగల్

ఇందిరమ్మ కలలపై గ్రామసభలు

దంతాలపల్లి: ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై నరసిహలపేట మండలం వంతడుపుల, జయపురం, జొజ్జన్నపేటలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో డోర్నకల్‌ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ పాల్గొని మాట్లాడారు. ఎసీ, …

గుడుంబా తయారీ కేసులో నిందుతుడి మృతి

వరంగల్‌: వరంగల్‌ కేంద్ర కారాగారంలో ఓ రిమాండ్‌ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుడుంబా తయారీ కేసులో గుండ్ల సింగారం గ్రామానికి చెందిన వ్యక్తికి రిమాండ్‌కు …

పనిచేయని దేవాదుల జలాశయ గేటు

వరంగల్‌, జనంసాక్షి: వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో దేవాదుల జలాశయ తూము గేటు గతరాత్రి నుంచి పనిచేయడం లేదు. నీరు వృధాగా పోతోంది. వెంటనే అధికారులు స్పందించి గేటుకు …

చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు

వరగంల్‌: చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన  మావోయిస్టుల మృతదేహాలను అధికారులు స్వగ్రామాలకు తరలించారు. గణుపురం, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాలకు చెందిన 8మంది మృతదేహాలను ఆయా గ్రామాలకు …

ఎన్‌కౌంటర్‌లో మృతుల గుర్తింపు

వరంగల్‌ : ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతులను పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌ కౌంటర్‌లో వరంగల్‌ జిల్లా ఏటూరునాగారంకు చెందిన ఇద్దరు ఉన్నట్లు …

చలివేంద్రం ఏర్పాటు

దంతాలపల్లి: మండలంలోని పడమటిగూడెం గ్రామంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏటా ఏర్పాటు చేసే చలివేంద్రాల ద్వారా ప్రజలకు వేసవిలో దహార్తిని తీరుస్తున్నామనే …

రఘునాథపల్లిలో ఎలుగుబంట్ల సంచారం

వరంగల్‌: జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌, సతీషాపూర్‌, మాదారంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంట్ల సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.

తల్లిని హతమార్చిన తనయుడు

– తండ్రి పరిస్థితి విషమం వరంగల్‌ : జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులపై ఓ కసాయి కొడుకు కత్తితో దాడి చేశాడు. …

అధికారంలోకి వస్తాం.. తెలంగాణ ఇస్తాం…!

ఎన్నికలు ఎప్పుడొచ్చినాతాము అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. అలా గని ఏమాత్రం …

ఎంజీఎంలో జూనియర్‌ వైద్యుల ఆందోళన

వరంగల్‌: ఎంజీఎంలో జూనియర్‌ వైద్యులు ఆందోళనకు దిగారు. 5 నెలలుగా శిక్షణ భృతి చెల్లించలేదంటూ విధులు బహిష్కరించి వైద్యులు నిరసన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంతవరకూ ఆందోళన …