వరంగల్

వరంగల్‌ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, మహబూబాబాద్‌లలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. దాంతో పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల

వరంగల్‌,(జనంసాక్షి): కాకతీయ యూనివర్సీటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు 2,19,241 మంది విద్యార్థులు హాజరుకాగా 34. 47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్‌ దరఖాస్తుకు …

ఆటో బోల్తా.. 8 మందికి తీవ్రగాయాలు

వరంగల్‌ జిల్లా : డోర్నకల్‌లో ఎస్సీకాలనీ వద్ద ఈ ఉదయం ఆటో బోల్తా పడిరది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

సీఎంకు ఝలక్‌ ఇచ్చిన వరంగల్‌ జిల్లా నేతలు

వరంగల్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి వరంగల్‌ జిల్లా నేతలు ఝలక్‌ ఇచ్చారు. డీసీసీబీ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి, వైఎస్‌ ఛైర్మన్‌గా రాపోలు పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. …

రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన బలరాంనాయక్‌

వరంగల్‌, జనంసాక్షి: కె. సముద్రంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మానోతు కవిత, మాజీ మంత్రి …

బలరాం నాయక్‌, రాజయ్యలకు వారెంట్లు!

వరంగల్‌, జనంసాక్షి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో కేంద్రమంత్రి బలరాం నాయక్‌ ఎంపీ రాజయ్యలకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యాయి. ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకు జిల్లా …

మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నం !

భూపాలపల్లి, జనంసాక్షి: మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి సంఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌లో చోటు చేసుకుంది. కామాంధుడ్ని గ్రామస్థులు పట్టుకుని …

బయ్యారం గనుల తరలింపు జీవో రద్దుచేయాలి

కొత్తగూడ: బయ్యారం గనుల తరలింపు, జీవో రద్దును డిమాండ్‌ చేస్తూ ఈ రోజు తెరాస కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు …

తెలంగాణపై బాబుతో స్పష్టమైన హామీ ఇప్పించాలి

వరంగల్‌ : తెలంగాణపై చంద్రబాబుతో హామీ ఇప్పించాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. నిన్నటి వరకు సహచరులుగా ఉన్నవారు తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా …

ఈనెల 17న ఐ-సెట్‌

వరంగల్‌: ఈ నెల 17న ఐ-సెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు కాకతీయ విశ్వవిద్యాయం (కేయూ) వీసీ వెంకటరత్నం పేర్కొన్నారు. లక్ష 39వేల మంది హజరవనున్న ఈ పరీక్షకు రాష్ట్ర …