వరంగల్

మూడు బకెట్ల పేలుడు పదార్థాల స్వాధీనం

భూపాలపల్లి: నాగారం సమీప అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్‌, మూడు బకెట్ల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

విపక్షాల రాస్తారోకో

రేగొండ: కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ విపక్షిల ఆధ్వర్యంలో నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని భూపాలపల్లి, …

కేయూ పరిధిలో బంద్‌ వల్ల నేటి పరీక్షలు వాయిదా

వరంగల్‌: విద్యుత్‌ సమస్యలపై విపక్షాల బంద్‌ నేపథ్యంలో నేడు కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో …

ఛార్జీలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్‌ చేస్తు బస్సుడిపో ఎదుట బైఠాయింపు

జనగాం:పెంచిన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ విపక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు జనగాం బస్సు డిపో ఎదుట వామపక్ష నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టి బస్సులను అడ్డుకున్నారు. …

లక్ష్మీనరసింహస్వామి సేవలో హరికృష్ణ

మంగపేట: తెదేపా నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ నేడు వరంగల్‌ జిల్లా మంగపేట మండలంలోని మల్లూరి గుట్టపైగల లక్ష్మీనరసింహాస్వామిని సతీసమేతంగా దర్శించుకొని, తైలాభిషేకం చేశారు. ఉదయం …

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ

దంతాలపల్లి: నర్సింహులపేట మండలంలోని రామవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మట్టినమూనాలను సేకరించారు. భూసారం ఆధారంగా ఎరువుల వినియోగం పంటల దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించినట్లు …

ఉచిత వైద్య శిబిరం

దంతాలపల్లి: బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నర్సింహులపేట మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 185 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి …

ఉపాధిహామీ అధికారులను నిర్భందించిన గ్రామస్థులు

మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. …

ఉపాధిహామీ అధికారులను నిర్భందించిన గ్రామస్థులు

మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. …

రైల్వే మజ్దూర్‌ నేతల ప్రచారం

డోర్నకల్‌: ఈ నెల 25,26,27 తేదీల్లో రైల్వే గుర్తింపు ఎన్నికలపై దక్షిణ మధ్య రైల్యే మజ్దూర్‌ యూనియన్‌ నేతలు పిళ్లై, శివకుమార్‌ ప్రచారం నిర్వహించారు. స్థానిక పీడబ్ల్యూఐ, …