వరంగల్
నక్సలైట్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వరంగల్,(జనంసాక్షి): వరంగల్ జిల్లా పరకాల మండలం ముత్యాలపల్లిలో నలుగురు ప్రజాప్రతిఘటన నక్సలైట్లని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే నక్సలైట్లని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ధ్రృవీకరించలేదు.
కారు నుంచి నగదు అపహరణ
వరంగల్,(జనంసాక్షి): వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద నిలిపివుంచిన కారు నుంచి దుండగులు రూ. ఆరు లక్షల అపహరించుకుపోయారు.
నిజాం ప్రభుత్వలంలో ఉన్న తెలంగాణ మాత్రమే కావాలి: బసవరాజు
వరంగల్,(జనంసాక్షి): ప్యాకేజీలు, రాయల తెలంగాణ తమకు వద్దని మంత్రి బసవరాజు సాకయ్య తేల్చిచెప్పారు. నిజాం ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ మాత్రమే తమకు కావాలని డిమాండ్ చేశారు.
150 కిలోల గంజాయి పట్టివేత
వరంగల్,(జనంసాక్షి): జిల్లాలోని హన్మకొండలో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
- రష్యా తీరంలో భారీ భూకంపం
- భారత్‌పై అమెరికా ట్యాక్స్‌వార్
- ఎవరో చెబితే ఆపరేషన్ సిందూర్ ఆపలేదు
- ‘పహల్గాం’ దాడి ప్రతీకారం
- నేను జోక్యం చేసుకోకపోతే భారత్- పాక్ ఇప్పటికీ యుద్ధంలో ఉండేవి..:
- కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడి లేదు
- 42శాతం రిజర్వేషన్ కోసం ఢల్లీికి అఖిలపక్షం
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్‌లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- మరిన్ని వార్తలు