జాతీయం

దివంగత రతన్ టాటా యువ స్నేహితుడు టాటా మోటార్స్‌లో కీలక పదవి

చివరి దశలో రతన్ టాటా కేర్ టేకర్‌గాా వ్యవహరించిన శంతను నాయుడు టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ జనరల్ మేనేజర్‌గా నియామకం ఇప్పుడు నేనూ నా తండ్రిలా …

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..

న్యూఢల్లీి(జనంసాక్షి):బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీ ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ …

దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర

` గళం విప్పితే జైళ్లో పెడుతున్నారు:రాహుల్‌ ` భారత విద్యారంగం సర్టిఫికేట్ల వ్యవస్థగా మారిందని వెల్లడి భోపాల్‌(జనంసాక్షి): దేశంలో దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని …

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ …

గణతంత్ర దినోత్సవం వేళ 30 మందికి పద్మ అవార్డులు

` ప్రకటించిన కేంద్రం.. అందించనున్న రాష్ట్రపతి న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక …

నేడు మన్మోహన్‌ సింగ్‌కు శాసనసభ నివాళి

` ప్రత్యేక సమావేశం ఏర్పాటు ` మంత్రిమండలి సమావేశం వాయిదా ` రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. మాజీ …

 సర్కారు లాంఛనాలతో.. సంస్కరణల యోధుడికి అంతిమ సంస్కారం

` అశ్రునయనాలతో మన్మోహన్‌ సింగ్‌కు తుది వీడ్కోలు ` నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో మాజీ ప్రధాని అంత్యక్రియలు ` నివాళి అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కడ్‌ ` …

అధికారలాంఛనాలతో నేడు మన్మోహన్‌ అంత్యక్రియలు

` వారంరోజులు సంతాపదినాలు ప్రకటించిన కేంద్రం ` మాజీప్రధానికి ప్రముఖుల రాష్ట్రపతి ముర్ము.. ` ప్రధాని మోడీ, అమిత్‌షా తదితరుల శ్రద్దాంజలి ` నివాళులర్పించిన సోనియా, రాహుల్‌, …

ఉత్తరాది గజగజ

` హిమాచాల్‌, కాశ్మీర్‌లపై మందుదుప్పటి ` మంచు కారణంగా జాతీయ రహదారుల మూసివేత ` ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు న్యూఢల్లీి(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లపై దట్టమైన మంచు …

రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం

` ప్రమాదంలో మహాత్మాగాంధీ వారసత్వం ` పరోక్షంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై సోనియా ధ్వజం ` రాజ్యాంగ సంస్థలను గుప్పట్లో పెట్టుకున్నారన్న ఖర్గే ` బెళగావిలో సిడబ్ల్యూసి సమావేశాలు …