ముఖ్యాంశాలు

రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు : కేకే

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (జనంసాక్షి): ఇటీవల కేంద్ర మంత్రి ఆజాద్‌ చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు దూరమయ్యే అవకాశం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు …

కేజ్రీవాల్‌ ఆరోపణలు అవాస్తవం ఆధారాలతో తిప్పికొడుతాం : ఖుర్షీద్‌

ఢిల్లీ: ‘ఐఏసీ’ కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణల వెల్లువ మధ్య కేంద్ర న్యాయమంత్రి సల్మాన్‌ ఖుర్శిద్‌ ఆదివారం రాజధానికి చురుకున్నారు. తాము నిర్వ హిస్తున్న ఒక స్వచ్చంద …

పౌర స్పందన నేత శంకరన్‌ జీవిత విశేషాలపై వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (జనంసాక్షి) : మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌. శంకరన్‌ జీవిత విశేషాలతో కూడిన వెబ్‌సైట్‌ను ఇవాళ హైదరాబాదులో ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా …

15 నుంచి ఒంటి పూట పెట్రోల్‌ బంకులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి): ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయని పెట్రోలియం డీలర్లు శనివారం తెలిపారు.  అపూర్వ చంద్ర …

నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం శ్రీఉత్తమ దర్శకుడిగా ‘జై బోలో తెలంగాణ’ శంకర్‌

శ్రీఉత్తమ గాయకుడిగా ‘పొడుస్తున్న పొద్దుపైన ‘ గద్దర్‌ శ్రీఉత్తమ  జాతీయ సమగ్రతా  చిత్రంగా ‘జైబోలో తెలంగాణ’ శ్రీఉత్తమ నటుడు మహేష్‌బాబు, ఉత్తమన నటి నయనతార రాష్ట్ర ప్రభుత్వం …

కదిలిన లోకాయుక్త శ్రీ అవినీతి మంత్రులకు మొదలైన గుబులు

శ్రీమొదటి విడతలో రఘువీరాకు తాఖీదు హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 : రాష్ట్రానికి వన్నె తెచ్చేలా ఏపీ లోకాయుక్తను నిర్వహిస్తానని ప్రమాణం చేసిన మరుసటి రోజే జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి …

ఖుర్షీద్‌ గద్దె దిగే వరకూ.. నిరసన ఆగదు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఖుర్షీ’ రాజీనామా చేయడమా? లేదా ప్రధాని అతన్ని క్యాబినెట్‌ నుంచి …

కార్టునిస్టు త్రివేదీపై రాజద్రోహం కేసు ఉపసంహరణ

ముంబై, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : ప్రముఖ కార్టూనిస్ట్‌ అసీమ్‌ త్రివేదిపై దేశద్రోహం అభియోగాలు మోపడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం …

దేశీయ వైద్య విధానాన్ని మెరుగు పర్చేందుకు చర్యలు తెలంగాణపై చర్చలు

అంత త్వరగా తేలేది కాదు.. ఏకాభిప్రాయం కావాలి గులాంనబీ పాతపాటే హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) :  దేశీయ వైద్యవిధానాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్ర …

యూరోపియన్‌ యూనియన్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం

ఒస్లో,  : యూరోప్‌లో శాంతియుత వాతావరణానికి, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేస్తున్న యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. 1950 నుంచి …