Main

రైతుల ఆత్మహత్యలు గుర్తించేందుకు సర్కార్‌ నిరాకరిస్తుంది

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నల్లగొండ,సెప్టెంబర్‌12(జనంసాక్షి): విదేశాలు తిరిగే కేసీఆర్‌, మంత్రులకు రైతులను పరామర్శించే తీరికలేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం యాదగిరిగుట్ట మండలం …

గ్రూప్స్‌ మాత్రమే జీవితం కాదు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి స్ఫూర్తిని కనబరిచారో రాష్ట్ర అభివృద్ధిలో కూడా అలాంటి స్ఫూర్తినే చూపించాలన్నారు మేధావులు. గ్రూప్‌ 1 ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్స్‌ సిలబస్‌, …

బీహర్‌లో 90 స్థానాల్లో పోటీకి ఎంఐఎం నిర్ణయం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి): బీహార్‌ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇతే హదుల్‌ ముస్లివిూన్‌ (ఏఐఎంఐఎం) నిర్ణయించింది. ఈమేరకు తమ పార్టీ బీహార్‌ శాసనసభ …

మక్కాలో ఘోర ప్రమాదం

క్రేన్‌ కూలి 60 మందికి పైగా మృతి సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని మక్కాలో (భారత కాలమానం ప్రకారం) శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఘోరప్రమాదం …

మేము శాంతికాముకులం.. పాక్‌తో అదే కోరుకుంటాం

రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌11 (జనంసాక్షి): పొరుగుదేశాలతో భారత్‌ ఎప్పుడూ శాంతి కోరుకుంటున్నదని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.  శాంతికాముక భారత దేశం మరోసారి భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో …

వైద్యులకు ప్రధాని హితవు

. డబ్బు మీద కాదు.. జబ్బు మీద దృష్టిపెట్టండి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌11 (జనంసాక్షి): వైద్యులు రోగం విూద కాకుండా.. రోగుల విూద శ్రద్ధ పెట్టినప్పుడే పూర్తి విజయం సాధించగలరని …

ముంబై రైలుబాంబు పేలుళ్ల కేసులో 12 మందిని దోషులుగా గుర్తించిన కోర్టు

మహారాష్ట్ర, సెప్టెంబర్‌ 11 : 2006 ముంబై రైళ్లలో బాంబు పేలుళ్ల కేసులో 12 మంది దోషులుగా నిర్ధారిస్తూ మకోకా కోర్టు శుక్రవారం తీర్పును వెలువడించింది. అబ్దుల్‌ …

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌11 (జనంసాక్షి): రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన …

కాంగ్రెస్‌ హవాలా బాజ్‌

ప్రధాని మోదీ ఎదురు దాడి భోపాల్‌,సెప్టెంబర్‌10(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను హవాలా బాజ్‌ గా అభివర్ణించారు.  మంగళవారం సోనియా …

నేలరాలుతున్న అన్నదాతలు

ఒకేరోజు నలుగురు రైతుల ఆత్మహత్యలు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌10(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. బుధవారం ఓ రైతు రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన …