Featured News

మహాఘట్టానికి వేళాయె

` నేటినుంచే మేడారం జాతర ` పగిడిద్దరాజు, జంపన్నలను చేర్చే ఘట్టం ప్రారంభం ` భారీగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం ` జాతర కోసం మీడియా …

అమెరికా లేకపోతే ఐరోపాకు రక్షణే లేదు

` నాటో చీఫ్ హెచ్చరికలు న్యూయార్క్(జనంసాక్షి):గ్రీన్‌లాండ్ వ్యవహారంలో ఐరోపా కూటమి, అమెరికాల మధ్య విభేదాలు తలెత్తిన వేళ.. నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం మద్దతు …

భారత్`ఈయూ ట్రేడ్ డీల్ పచ్చజెండా

` ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ` ప్రధాని మోదీ ప్రకటన న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్`ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. …

సింగరేణి టెండర్లపై సీబీఐ విచారణ జరపాలి

` గవర్నర్ జోక్యం చేసుకోవాలి ` సంస్థలో కుంభకోణాన్ని అడ్డుకోవాలి.. ` గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి): సింగరేణిలో బొగ్గు స్కామ్‌పై సమగ్ర …

యూరప్ తనపై యుద్ధానికి తానే నిధులు సమకూరుస్తోంది

` భారత్`ఈయూ వాణిజ్య ఒప్పందం వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు న్యూయార్క్(జనంసాక్షి):భారత్, యురోపియన్ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చిన వేళ.. అమెరికా ఆర్థికశాఖ …

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం హైదరాబాద్(జనంసాక్షి):సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తాజాగా బీఆరఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ …

అభివద్ధిలో తెలంగాణ రైజింగ్

` ఫ్యూచర్ సిటీదే ఫ్యూచర్ ` మూడు ఎకనమిక్ జోన్లుగా రాష్ట్ర విభజన ` తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌తో పెరిగిన ఇమేజ్ ` సర్వతో ముఖాభివద్దికి ప్రభుత్వం …

హెచ్`1బీ స్టాంపింగ్‌లో యూఎస్ జాప్యం

` ఇంటర్వ్యూలు 2027లోకి మార్పు! వాషింగ్టన్(జనంసాక్షి):భారతీయ వత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. హెచ్`1బీ వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్లు 2027లోకి మారాయి. కొత్త …

మహిళలకు అగ్రతాంబూలం

` అన్ని రంగాల్లో అతివలదే పైచేయి ` రాజ్యాంగమే జాతీయ స్ఫూర్తి, దేశ ఐక్యతకు పునాది ` రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ …

నాంపల్లి అగ్ని ప్రమాదం..

బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ` ఘటనా స్థలం నుంచి ఐదు మతదేహాల వెలికితీత హైదరాబాద్(జనంసాక్షి): నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర …