Featured News

సొంత పార్టీ నేతల ఫోన్లనూ ట్యాప్ చేశారు

` ఆ ఘనత బీఆరఎస్‌కే దక్కుతుంది ` తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హైదరాబాద్(జనంసాక్షి): తాము కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే బీఆరఎస్ నేతలు జైల్లో …

ఫోన్ ట్యాపింగ్‌కేసులో కేటీఆర్‌పై ఏడు గంటల పాటు ప్రశ్నలవర్షం

` ఫోన్ ట్యాపింగ్‌లో ముగిసిన కేటీఆర్ విచారణ హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి …

జలాల హక్కులు కాపాడుకునేందుకు ఏ పోరాటానికైనా సిద్ధం

` దేశానికే ఆదర్శంగా మన వ్యవసాయం ` రికార్డు స్థాయి దిగుబడులు.. అదే స్థాయిలో కొనుగోళ్లు: మంత్రి ఉత్తమ్ హుజూర్‌నగర్(జనంసాక్షి): రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి …

‘వీబీ`జీరాంజీ’కి పాతపేరే కొనసాగించాలి ` రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ(జనంసాక్షి):జాతీయ ఉపాధి హావిÖ పథకంలో గాంధీ పేరు తొలగించి ‘వీబీ`జీరాంజీ’పేరుతో కొత్త చట్టం తేవడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. పేదల పని హక్కులను హరించడమే …

ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోండి

` బిల్లులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది ` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హామీ కొమురం భీం(జనంసాక్షి): ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం …

కేటీఆర్‌కు సిట్ నోటీసులు

` ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ` నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. …

దిగుబడేకాదు.. కొనుగోళ్లలోనూ రికార్డు

` 25 సంవత్సరాలలో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ` తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోటే ఇంతటి విజయం ` బోనస్‌తో కలిపి చెల్లించిన మద్దతు …

ఢిల్లీలో మళ్లీ క్షీణించిన గాలి నాణ్యత

న్యూఢిల్లీ(జనంసాక్షి):ఢిల్లీలో గాలి నాణ్యత మరింతగా క్షీణించాయి. గతంకంటే గాలి నాణ్యతలు కొంత మెరుగుపడినప్పటికీ.. ఎక్యూఐ స్థాయిలు వెరీపూర్ కేటగిరీలోనే కొనసాగతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఎక్యూఐ …

మరింత దిగువకు రూపాయి

` ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.91.74కు పతనం న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. …

రాష్ట్ర అభివద్ధికి కోసం చిత్తశుద్ధితో కషి చేస్తున్నాం

` విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ` తెలంగాణలో వైద్యవిద్యకు పెద్దపీట ` అన్ని వర్గాల సంక్షేమమే మా లక్ష్యం ` డిప్యూటి సిఎం …