Featured News

ఖమేనీ హత్యపై మౌనమెందుకు?

` మోడీ తీరుపై మండిపడ్డ సోనియాగాంధీ ` ఇరాన్‌పై దాడి పట్ల మోదీ మాట్లాడరేం? ` ప్రధాని తీరుతో దిగజారుతున్న భారత్ ప్రతిష్ట ` మండిపడ్డ రాహుల్ …

ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయండి

` కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచన హైదరాబాద్(జనంసాక్షి):ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్లు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల …

వేసవి డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ప్రణాళిక

` ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్ ` డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి): మంగళవారం ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం …

మూడు వారాల్లోగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక

రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్(జనంసాక్షి): ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర …

ప్రజలకు పనికొస్తేనే మీ ఉద్యోగానికి సార్ధకత

` పదిరోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించండి ` ప్రజాపాలన ప్రగతిపై మార్చ్‌ఫాస్ట్ ` మార్చి 6 నుంచి 12 వరకు ` ఐదు దశల్లో 99 రోజుల యాక్షన్‌ప్లాన్ …

అమెరికాను కొల్లగొడుతున్న దేశాలకు డబ్బులివ్వాలా..?: ట్రంప్

న్యూయార్క్(జనంసాక్షి):ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా …

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్..

` ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది శనివారం రాజస్థాన్‌లో అజ్‌మేర్‌లో ప్రధాని నరేంద్రమోదీ దీనిని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో …

బెంగాల్‌లో 63 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు..!

కోల్‌కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ తర్వాత ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. గతేడాది ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సమయంలో …

బతుకులు బుగ్గి

` బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ` ఘటనలో 21మంది మతి…పలువురికి గాయాయాలు ` సామర్లకోట సవిÖపంలోని వేట్ల పాలెం వద్ద ఘటన ` పేలుడు …

ఈ ప్రభుత్వం మీది.. అండగా ఉంటాం

` మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ` బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కుల అందజేత హైదరాబాద్(జనంసాక్షి): ఈ ప్రభుత్వం …