కేదార్‌నాథ్‌లో 60మంది ఉన్నారు అజయ్ చద్దా
డెహ్రాడూన్ : వాతావరణం అనుకూలించక పోవడంతో సహాయ కార్యక్రమాలకు అటంకం కలుగుతోందని ఐటీబీపీ డీజీ అజయ్‌చద్దా వెల్లడించారు. కేదార్‌నాథ్‌లో ఇంకా 60మంది యాత్రికులు ఉన్నట్లు వెల్లడించారు.

జమ్మూకాశ్మీర్,(జనంసాక్షి): శ్రీనగర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.