బస్సును ఢీకొన్న ట్రక్కు: 13మంది మృతి
ఉత్తరప్రదేశ్: బస్తీ జిల్లా సాంసరిపూర్ ప్రధాన రహదారిపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్: బస్తీ జిల్లా సాంసరిపూర్ ప్రధాన రహదారిపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి.
డెహ్రాడూన్,(జనంసాక్షి): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ ప్రమాదవశాస్తు కూలిపోయింది, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కేదర్‌నాథ్ వద్ద చోటు చేసుకుంది.
సింగపూర్,(జనంసాక్షి): సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.
పాట్నా : ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందిన బీహార్‌కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.