అంతర్జాతీయం

టిబెట్‌లో కొనసాగుతున్న గాలింపుచర్యలు

లాసా : టిబెట్‌లో కొండచరియ విరిగిపడటంతో గల్లంతైన 83 మంది కార్మికుల అచూకీ కనుగొనేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. బండారుగని కార్మికులపై కొండచరియ విరిగి పడటంతో 83 మంది …

ఈఫిల్‌ టవర్‌కు బాంబు బెదిరింపు

ప్యారిస్‌(ఫ్రాన్స్‌) : ప్రపంచ ప్రసిద్ధ కట్టడమైన ఈఫిల్‌ టవర్‌ను బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అక్కడ వున్న దాదాపు 1400 మంది పర్యాటకులను టవర్‌నుంచి తరలించారు. అనంతరం …

కోమా నుంచి బయటపడ్డ జెస్పీ రైడర్‌

వెల్లింగ్‌ టన్‌ : న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జెస్సీ రైడర్‌ కోమా నుంచి బయటపడ్డాడు. వెంటిలేటర్‌పై నుంచి అతడిని ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం జెస్సీ రైడర్‌ తన కుటుంబ …

అఖిలేశ్‌పై చిదంబరం ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి): యూపీఏ ప్రభుత్వానికి సమాజ్‌వాది మద్దతు డోలాయమాన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తమ ప్రభుత్వానికి ఢోకా ఏమీలేదని, పూర్తిగా …

ముషారఫ్‌కు చేదు అనుభవం

బూటు విసిరిన వకీల్‌ ఇస్లామాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి): పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌కు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కరాచీలోని సింధ్‌ హైకోర్టుకు వచ్చినప్పుడు ఆయన …

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

జార్ఖండ్‌ : ఒడిశా-జార్ఖండ్‌ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య గురువారం కాల్పులు జరిగాయి. మావోయిస్ట్‌ నేత అరవింద్‌ సహా 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు …

కార్గిల్‌యుద్ధం చేసినందుకు గర్విస్తున్నాం

దేశ ప్రజలను కాపాడేందుకే స్వదేశం వచ్చా పర్వేజ్‌ ముషారఫ్‌ ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : కార్గిల్‌ యుద్ధం చేసినందుకు గర్విస్తున్నామని పాక్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ …

వంద బిలియన్‌ డాలర్లతో బ్రిక్స్‌ బ్యాంకు

ఆర్థిక సంక్షోభం నుంచి దేశాలను బయటపడేయడమే లక్ష్యం డర్బన్‌, (జనంసాక్షి) : వంద బిలియన్‌ డాలర్ల అత్యవసర నిధితో బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేస్తామని సభ్య …

క్రీడలను, రాజకీయలను కలపడం దురదృష్టకరం : శ్రీలంక

ఢిల్లీ : రాజకీయ అంశాలతో క్రీడలను ముడిపెట్టడం దురదృష్టకరమని శ్రీలంక హైకమిషనర్‌ ప్రసాద్‌ కరియవాసం పేర్కొన్నారు. తమిళనాడు సీఎం జయలలిత ఐపీఎల్‌ చెన్నై మ్యాచ్‌లలో శ్రీలంక క్రీడకారులు …

మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్‌

కాబూబ్‌ : ఆప్ఘనిస్థాన్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. జలాలాబాద్‌లోని పోలీస్‌ స్థావరంపై ఏడుగురు ఆత్మాహుతిదళ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ముందుగా గేటు వద్ద కారు బాంబు …