బీహార్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం
పాట్నా : ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందిన బీహార్కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.
పాట్నా : ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందిన బీహార్కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.
రాంచి: వరదలతో అతలాకుతులమైన ఉత్తరాఖండ్లో సహాయ, పునరావాస చర్యల కోసం జార్జండ్ ప్రభుత్వం రూ. 5కోట్ల విరాళం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పాతిక కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
డెహ్రుడూన్ చేరుకున్న ఐఏఎస్ అధికారి డెహ్రాడూన్ : ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగు యాత్రికుల సహాయార్థం ఐఏఎస్ అధికారి సంజయ్కుమార్ డెహ్రాడూన్ చేరుకున్నారు. డెహ్రాడూన్లో తెలుగు యాత్రికులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారులతో ఆయన సమీక్ష జరుపుతున్నారు. సంజయ్కుమార్ బృందాన్ని…
షిమ్లా : ఉత్తరాదిన వర్షబీభత్సానికి మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగానే 131కి చేరినట్లు సమాచారం. ఉత్తరాఖండ్లో 102 మంది చనిపోగా, హిమాచల్ ప్రదేశ్లో 29 మంది మృతిచెందారు. దాదాపు 73 వేల మంది యాత్రికులు హిమాలయ ప్రాంతాల్లోని వివిధ…
పాట్నా : బీహార్ శాసనసభ నుంచి భాజపా వాకౌట్ చేసింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నితీశ్ నమ్మకద్రోహాన్ని నిందిస్తూ భాజపా సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.
ఓవల,(జనంసాక్షి): లండన్ నగరంలో ని ఓవల్ వేదికగా నేడు ఐసీసీ ఛాంఫియన్స్ ట్రోఫి తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాఛ్లో ఇంగ్లండ్తో దక్షిణాఫ్రికా తలపడనుంది.
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ నేడు శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో జేడీయూకు వ్యతిరేకంగా ఓటు వేయాలని భాజపా ఎమ్మెల్యేలకు అపార్టీ వివ్ జారీ చేసింది.
హర్యానా: వందేళ్లలో ఎన్నడూ రానంతగా యమునా నదికి 8లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరిందని హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్సింగ్ హుడా పేర్కొన్నారు. ఇకే నెలలో ఇంత భారీ స్థాయిలో వరదనీరు ఎప్పుడూ రాలేదన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ, సైన్యం తదతర…
ఉత్తరాఖండ్,(జనంసాక్షి): ఉత్తర భారతంలో వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 73కు చేరింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వరదల్లో 72 వేల మంది చిక్కుకుకున్నారు. గంగా , దాని ఉపనదుల్లో వరద ఉధృతి తగ్గుతుంది. ఒక్క ఉత్తరాఖండ్ లోనే…
సిమ్లా,(జనంసాక్షి): హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పోర్లుతున్నాయి. ఇప్పటి వరకు వర్షాల కారణంగా పన్నెండు మంది మృతిచెందారు. మరి కొంత మంది నిరాశ్రయులయ్యారు.