అంతర్జాతీయం

డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు ఆందోళన

డోన్‌: టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద అధికారుల తీరుని నిరసిస్తూ కర్నూలు జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. …

నాగాలాండ్‌లో బాంబు పేలుడు…ఒకరి మృతి

కోహిమా : నాగాలాండ్‌ రాష్ట్రంలో దిమాపూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఉదయం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందారు. ప్రదీప్‌ థపా అనే …

నాగాలాండ్‌ హోంమంత్రి రాజీనామా

కోహీమా : కారులో ఆయుధాలు, నగదుతో తరలిస్తూ అరెస్టయిన నాగాలాండ్‌ హోంమంత్రి ఇమ్కాంగ్‌ ఎల్‌ ఇంచేన్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ముఖ్యమంత్రికి అందించారు. నాగాలాండ్‌ …

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

మనీలా : ఫిలిప్పీన్స్‌లోని మిదనావోలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.2గా నమోదైంది.

ఉల్కాపాతంతో 400 మందికి గాయాలు

మాస్కో : రష్యాలోని యూరల్‌ పర్వత శ్రేణుల సానువుల్లో శుక్రవారం ఉదయం సంభవించిన ఉల్కాపాతంతో 400 మంది దాకా గాయపడినట్లు సమాచారం. జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలు …

క్రాంతికుమార్‌ మృతదేహం భారత్‌కు తరలింపు

వాషింగ్టస్‌: గతవారం న్యూయార్క్‌లో మృతి చెందిన వరంగల్‌ జిల్లా నందిగామకు చెందిన హింజె క్రాంతికుమార్‌ (28) మృతదేహాన్ని బుధవారం సాయంత్రం న్యూజెర్సీ నుంచి భారత్‌ కు తరలించారు. …

యూపీ శాసనసభను కుదివేసిన తొక్కిసలాట ఘటన

లక్నో : కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌  రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ అసమర్థతతోనే ఈ  ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ బీఎస్పీ సభ్యులు …

రన్‌వేపై దిగుతుండగా కూలిన విమానం

ఐదుగురు సాకర్‌ అభిమానుల మృతి డొనెన్క్‌ : ఉక్రేయిన్‌లోని డొనెన్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సాకర్‌ అభిమానులతో వస్తున్న రెండు …

ఒక్కటికానున్న అమెరికా ఎయిర్‌ లైన్‌ సంస్థలు

డల్లాన్‌ :అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, యూఎన్‌ ఏయిర్‌వేస్‌ సంస్థలు కలిసిపోనున్నాయి. రెండు సంస్థలు కలిసి ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ సంస్థగా అవతరించనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు సంస్థల మధ్య …

ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తా : ఒబామా

వాషింగ్టన్‌ : అమెరికా ఆర్ధిక వృద్ధి, ఉపాధికల్పనే లక్ష్యంగా పనిచేస్తానని రెండోసారి అమెరికా ఉభయసభలనుద్దేశించి ఒబామా ప్రసంగించారు. మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పనతోపాటు ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని …