బిజినెస్

నిన్న గుట్ట.. నేడు కరీంనగర్‌..

– ముస్లింలపై వివక్ష – నోటికాడ ముద్ద లాగిన జడ్పీ కరీంనగర్‌, ఆగస్టు (జనంసాక్షి): (భాగ్యనగర్‌ భాస్కర్‌) ” దేఖ్‌ తెరె సన్‌సార్‌కి హాలత్‌ క్యా హో …

ఫైళ్లు గాయబ్‌ చేసిన ఆంధ్రా అధికారులు

– టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఘటన హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ వింగ్‌లోని కీలక దస్త్రాలు మాయమైన విషయంలో బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో టీఎస్‌పీఎస్సీ అధికారులు ఫిర్యాదు చేశారు. …

ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు

ఢిల్లీ: దేశంలో ఉల్లి ధరలు మోత మోగిస్తున్నాయి.. అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ నాసిక్‌లోని లాసల్‌గావ్ లో ఉల్లి ధర రికార్డు స్థాయికి చేరింది.. ఇక్కడ క్వింటాలు …

59 కంపెనీలపై సెబీ వేటు

క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ.. తాజాగా మరో 59 సంస్థలపై కొరడా ఝుళిపించింది. స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో పన్ను ఎగవేత అక్రమాలకు పాల్పడ్డాయంటూ ఈ సంస్థలను …

రాజీవ్‌కు ప్రముఖుల ఘన నివాళి

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి): భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి దేశవ్యాప్తంగా పలువురు నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీ 71వ జయంతి సందర్భంగా   ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు మోదీ …

జుబ్లీహిల్స్‌లో కాల్పుల కలకలం

– ఇద్దరు దుండగుల పట్టివేత – మెట్రో కార్మికునికి గాయాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో పట్టపగలు కాల్పుల కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లోని నీరూస్‌ …

ర్యాగింగ్‌పై సీరియస్‌గా ఉన్నాం: గవర్నర్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ గురువారం సాయంత్రం కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలను ఆయన రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించినట్లు …

గుట్టలో ముస్లింలపై వివక్ష

– రోడ్డున పడ్డ రెండు కుటుంబాలు – నోరు మెదపని సర్కారు హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ అన్నారు. అది ఎప్పుడు వస్తుందో అల్లాకే తెలుసు.  …

రాజీవ్‌ త్రివేదికి ఏపీ ‘సిట్‌’ నోటీసులు

హైదరాబాద్‌ ఆగస్ట్‌20(జనంసాక్షి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పై దర్యాప్తు చేస్తున్న ముగ్గురు సభ్యుల సిట్‌ బృందం గురువారం తెలంగాణ ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేదిని సచివాలయంలో కలిసింది. …

కొలువుల జాతర

– 770 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కల నెరవేరనుంది. తొలి తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. …