కన్నడ సాహితీవేత్త మల్లేశప్ప దారుణ హత్య
కర్నాటక,హైదరాబాద్,ఆగస్టు 30, (జనంసాక్షి) ప్రముఖ కన్నడ సాహితీవేత్త, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనంలో చైతన్యానికి విశేష కృషి చేసిన మల్లేషప్ప ఎం.కల్‌బుర్గి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు తుపాకీతో ఆయనను కాల్చి చంపారు. ధర్వాడ్ లోని ఆయన…










