అంతర్జాతీయం
అసోంలో పోలీస్ కాల్పులు, ఇద్దరు మృతి
గోల్పారా, జనంసాక్షి: అసోం గోల్పారాలో ఇవాళ జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నేటి నుంచి జార్ఖండ్‌లో రాష్ట్రపతి పర్యటన
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటించనున్నారు. డుంకా, దేవ్‌గఢ్, గొడ్డాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
తాజావార్తలు
- అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
- ఆరాటం ముందు ఆటంకం ఎంత?
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
- ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం
- దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తాం
- పంతం నెగ్గించుకున్న రాజగోపాల్ రెడ్డి
- ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
- మరిన్ని వార్తలు



