Friday, 6 November 2026

కారు బాంబులు పేలి 13 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌లో అదివారం ఉదయం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో కారు బాంబులు పేలి మొత్తం 13 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. పారిశ్రామిక వాడ, భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం తదితర రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడులు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *