జాతీయం

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ..షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె, పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆన్‌లైన్‌లో మాట్లాడి, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా …

నేడు ఢిల్లీకి కేటీఆర్ బృందం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయనిపుణులతో చర్చించనున్నారు. ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో …

విమానాశ్రయంలో 10 కిలోల బంగారం పట్టివేత..

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో  నిఘా వర్గాల సమాచారం మేరకు ఇటలీలోని మిలాన్‌ నుంచి దిల్లీ వచ్చిన విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. …

భారతదేశంలో ఆధార్ కార్డు జారీ చేయని ఏకైక రాష్ట్రం ఏంటో తెలుసా..

భారతదేశంలో పౌరులకు ఆధార్ కార్డు జారీ చేయబడని ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్. ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డు జారీ చేయకపోవడానికి …

దివంగత రతన్ టాటా యువ స్నేహితుడు టాటా మోటార్స్‌లో కీలక పదవి

చివరి దశలో రతన్ టాటా కేర్ టేకర్‌గాా వ్యవహరించిన శంతను నాయుడు టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ జనరల్ మేనేజర్‌గా నియామకం ఇప్పుడు నేనూ నా తండ్రిలా …

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..

న్యూఢల్లీి(జనంసాక్షి):బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీ ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ …

దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర

` గళం విప్పితే జైళ్లో పెడుతున్నారు:రాహుల్‌ ` భారత విద్యారంగం సర్టిఫికేట్ల వ్యవస్థగా మారిందని వెల్లడి భోపాల్‌(జనంసాక్షి): దేశంలో దళితుల్ని, ఆదివాసులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని …

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ …

గణతంత్ర దినోత్సవం వేళ 30 మందికి పద్మ అవార్డులు

` ప్రకటించిన కేంద్రం.. అందించనున్న రాష్ట్రపతి న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక …

నేడు మన్మోహన్‌ సింగ్‌కు శాసనసభ నివాళి

` ప్రత్యేక సమావేశం ఏర్పాటు ` మంత్రిమండలి సమావేశం వాయిదా ` రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. మాజీ …