జాతీయం

లోయలో పడిన బస్సు : 10 మంది మృతి

ఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రయాణీకులతో ఉన్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా, నలుగురికి గాయాలైనట్లు సమాచారం.

రాయ్‌బరేలీలో సోనియాగాంధీ పర్యటన

రాయ్‌బరేలీ: సొంత పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు సలు అబివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ రోజు ఉదయం రాయ్‌బరేలీ …

రాష్ట్రపతితో ముగిసిన చంద్రబాబు భేటీ

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడి భేటీ ముగిసింది.బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబునల్‌ తీర్పుపై చంద్రబాబు రాష్ట్రపతికి 8 పేజీల నివేదిక సమర్పించారు. ట్రైబునల్‌ తీర్పుతో …

విశాలాంధ్ర మహాసభ నేతల తరలింపు

ఢిల్లీ: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ బైఠాయించిన విశాలాంధ్ర మహాసభ నేతలను పోలీనులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.

విషతుల్యమైన ఆహారం తిని ముగ్గురి మృతి

బరంపురం: విషతుల్యమైన ఆహారాన్ని తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఒడిశాలోని బరంపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దబజారు పోలీస్‌ స్టేషన్‌ …

చెన్నై మారథాన్‌- 2013లో పాల్గొన్న ఔత్సాహికులు

చెన్నై: చెన్నై మహానగరంలో మారథాన్‌- 2013 ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఈ మారథాన్‌లో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరుగులు తీశారు.

ప్రతిభ తన బహుమతులను రాష్ట్రపతి భవన్‌కు అందజేశారు.

ఢిల్లీ: ప్రతిభాపాటిల్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు లభించిన అధికారిక బహుమతులన్నిటినీ తిరిగి రాష్ట్రపతి భవన్‌కు అందజేశారని అధికారులు తెలిపారు. సహ చట్టం కింద సుభాష్‌ అగర్వాల్‌ అనే కార్యకర్త …

ప్రముఖ సినీ, నృత్య దర్శకుడు రఘురామ్‌ కన్నుమూత

చెన్నై: ప్రముఖ సినీ, నృత్య దర్శకుడు రఘురామ్‌ (64) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో మధ్యాహ్నం తుది …

లైంగిక వేధింపుల ఆరోపణల్లో న్యాయమూర్తి పేరు బహిర్గతం

న్యూఢిల్లీ: శిక్షనలో ఉన్న న్యాయవాది మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ న్యాయమూర్తి పేరును సుప్రీం కోర్టు నేడు బహిర్గతపర్చింది. ఆయన పేరు ఏకే …

తరుణ్‌ తేజ్‌పాల్‌కు తాత్కాలిక ఊరట

గోవా: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌కు గోవా సెషన్స్‌ కోర్టులో ఊరట లభించింది. అతను దరఖాస్తు చేసుకున్న ముందస్తు …