గోవా: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు గోవా సెషన్స్ కోర్టులో ఊరట లభించింది. అతను దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పై విచారణ ముగిసే వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. బెయిల్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.




