జాతీయం

బీజేపీకి నోటీసులిచ్చిన ఢిల్లీ కోర్టు

ఢిల్లీ : భారతీయ జనతాపార్టీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. రాంజెఠ్మలానీ బహిష్కరణపై బీజేపీని కోర్టు వివరణ కోరింది.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి :స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్‌ 20 పాయింట్లకు పైగా లాభంతో నిప్టీ ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 21 వేల …

రాష్ట్రపతితో హోంమంత్రి షిండే భేటీ

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే భేటీ అయ్యారు. వీరి భేటీకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

సంస్థానాలను విలీనం చేయించిన ఘనత పటేల్‌దే : అద్వానీ

గుజరాత్‌ : సంస్థానాలను దేశంలో విలీనం చేయించిన ఘనత సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌దేనని భాజపా అగ్రనేత ఎల్‌ .కె.అద్వాని కొనియాడారు. గుజరాత్‌లో జరిగిన సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ విగ్రహ …

నిర్ణీత కాలంలోగా ఉన్నతాధికారులను బదిలీ చేయొద్దు : సుప్రీంకోర్టు

న్యూఢీల్లీ : నిర్ణీత కాలంలోగా ఉన్నతాధికారులను బదిలీ చేయరాదన్న నిబంధనను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికారుల బదిలీ, పదోన్నతులు , క్రమ శిక్షణ చర్యల విషయంలో …

శక్తిఘాట్‌ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రముఖులు

న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ 29వ వర్ధంతి సందర్భంగా శక్తిఘాట్‌ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ,ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ,యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ , పలువురు మంత్రులు నివాళులర్పించారు. ఈ …

బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్బ్రాంతి

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాడ సానుభూతి తెలిపారు. …

తొలిరోజు ముగిసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన టాస్క్‌పోర్స్‌ బృందం తొలిరోజు సమావేశం ముగిసింది. ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు …

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తా

ముంబై, అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంపై కన్నేసిన స్టార్‌ రెజ్లర్‌ యోగిశ్వర్‌్‌ దత్‌ ప్రస్తుతం ఫిట్‌నెస్‌కే అమిత ప్రాధాన్యమిస్తానని చెప్పాడు. …

ధోని సేనకే అవసరం

ఆరో వన్డే మ్యాచ్‌ విజయంపై డోహర్తి వాఖ్య నాగపూర్‌ అక్టోబర్‌ 28 (జనంసాక్షి) : ఆరో వన్డే విజయంతోనే భారత్‌పై సిరీస్‌ విజయం సాధింస్తామని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్‌ …