ఖమ్మం

‘నీలం ‘ బాధితులను అదుకోవాలి

ఖమ్మం : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, నీలం తుపాను బాదితులను అదుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి. బాలరాజును సీపీఐ, న్యూడెమొక్రసీ అధ్వర్యంలో …

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

ఖమ్మం : రాష్ట్ర స్థాయి అండర్‌ 14 బాలబాలికల కబడ్డీ పోటీలు ఖమ్మం పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 21 జిల్లాల విద్యార్థులు పాల్గోంటారు. మూడు రోజులపాటు …

నీలం తుపాన్‌ బాధితులను ఆదుకోవాలి

ఖమ్మం, నవంబర్‌ 15 : నీలం తుపాన్‌ ప్రభావం కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు డిమాండ్‌ చేశారు. …

మధుమేహంపై ఉద్యమంలా ప్రచారం

ఖమ్మం, నవంబర్‌ 15 : మధుమేహ వ్యాధి మహమ్మారిలా విజృంభిస్తోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రమేష్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవన సరళిలో …

డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడాలి

ఖమ్మం, నవంబర్‌ 15 : డిసెంబర్‌ 9, 2009 నాటి ప్రకటనకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరుతూ అదే రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఒక్కరోజు దీక్ష …

17న మహాసభల సన్నాహక సమావేశం

ఖమ్మం, నవంబర్‌ 15 : డిసెంబర్‌లో జరగబోయే తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర మహాసభలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఈ నెల 17న జరగనున్నదని జిల్లా …

రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికివేసిన మావోయిస్టులు

ఖమ్మం: ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక-ఎదిర మధ్య మావోయిస్టులు రోడ్డుకు అడ్డంగా చెట్టను నరికివేశారు. ఇవాళ, రేపు బంద్‌కు మద్దతివ్వాలని వారు గోడపత్రికలు అంటించారు.

మద్యం తాగి కానిస్టేబుల్‌ వీరంగం

ఖమ్మం : రిమాండ్‌ ఖైదీలను జైలుకు తీసుకెళ్లే విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్‌ మద్యం తాగి వీరంగం సృష్టించాడు. కొత్తగూడెంనుంచి ఖమ్మం జైలుకు ఖైదీలను బస్సులో …

పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్‌ తొమ్మిదో యూనిట్‌లో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం కారణాంగా 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. లోపాన్ని సరిచేసేందుకు …

వైద్య పరీక్షల్లో పింఛన్‌ దారులకు రాయితీ

ఖమ్మం, నవంబర్‌ 14 (ఎపిఇఎంఎస్‌): పింఛన్‌ దారులకు వైద్య పరీక్షల్లో రాయితీ కల్పించేందుకు పలు రోగ నిర్దారణ కేంద్రాల నిర్వహకులు అంగీకారం తెలిపినట్టు ఆ సంఘం ప్రతినిధులు …