Friday, 13 November 2026

ఖమ్మం

నామాను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: కొండబాల

ఖమ్మం,మార్చి26(జ‌నంసాక్షి): ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి సుమారు రెండు లక్షల మెజార్టీతో గెలుపు తథ్యమని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 16 ఎంపీలను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పడం తథ్యమని, అప్పుడే…

ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

నామినేషన్ల ఘట్టంతో తొలిదశ పూర్తి పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ…

మిర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు

భారీగా నిల్వలు రావడంతో అధికారుల అప్రమత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మార్కెట్‌ సిబ్బంది ఖమ్మం,మార్చి19(జ‌నంసాక్షి):  ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. వచ్చిన సరుకును వచ్చినట్లుగానే కొనుగోలు చేసి పంపించే ఏర్పాట్లు చేశారు.  రోజుకు…

పదోతరగతి పరీక్షలకు వేళాయె

ఖమ్మం,మార్చి13(జ‌నంసాక్షి): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సంబంధిత సబ్జెక్టు పరీక్ష రోజు ఆ విషయాన్ని బోధించే ఉపాధ్యాయుడు పరీక్ష విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకున్నారు.  కలెక్టర్‌…

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం,మార్చి12 జ‌నంసాక్షి): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యాప్తంగా అవసరమైన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట…

ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్దం

ఖమ్మం,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికల నగరా మోగడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎన్‌ఇనకల నిర్వహణ కోసం  సిద్ధమవుతోంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సరఫరా, ఓటర్ల జాబితాపై అధికారులు దృష్టి పెట్టారు. ఓటర్ల నమోదు పక్రియలో భాగంగా…

ఖమ్మం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి11(జ‌నంసాక్షి): ఇటీఅవల అసెంబ్లీ ఎన్నికలను మించి ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల ఉత్సాహం నెలకొందని  మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. కెసిఆర్‌ విధానాలు నచ్చి ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు టిఆఎర్‌ఎస్‌లో కలవడం అభినందనీయమని అన్నారు. దీంతో…

జిల్లాలో టిఆర్‌ఎస్‌కు అనుకోని మద్దతు

ఎమ్మెల్యేల చేరికతో మరింతగా పెరిగిన బలం కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ ఖమ్మం,మార్చి11(జ‌నంసాక్షి):  జిల్లా రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతన్న పరిణామాలు కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. కాంగ్రెస్‌…

ఇంటర్‌నెట్‌లోనూ శ్రీరామనవమి టిక్కెట్లు

భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు భారీగా ఏర్పాట్లు చస్తున్న అధికారులు భద్రాచలం,మార్చి8(జ‌నంసాక్షి): శ్రీరామనవమి సెక్టార్‌ టిక్కెట్లను కౌంటర్ల ద్వారా మాత్రమే విక్రయించడం ద్వారా చాలా మిగిలిపోతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యేడు కూడా  టిక్కెట్లను ఇంటర్‌నెట్‌లో భక్తులకు…

అడవుల్లోకి వెళితే కఠినచర్యలు

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  అడవులను నరికినా, అడవుల్లోకి ప్రవేశించిన కఠినచర్యలు తప్పవని జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎఫ్‌డీవో వి.మంజుల హెచ్చరించారు. అడవి దగ్ధం కాకుండా తమ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ ప్రాంతాల్లో  ఫైర్‌లైన్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆమె…