వరంగల్ జిల్లాలో రూ. 2 లక్షలు స్వాధీనం
వరంగల్,(జనంసాక్షి): వర్ధన్నపేట మండలంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరిపారు. కారులో తరలిస్తున్న రూ. 2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.