వరంగల్

హన్మకొండలో అంధుల పాఠశాల మూసివేత

వరంగల్‌: హన్మకొండలోని స్పేస్‌ అంధుల పాఠశాలను అధికారులు మూసి వేశారు. పాఠశాల నిర్వామకురాలి భర్త పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వియారణ అనంతరం అధికారులు పాఠశాలను …

పరీక్షా కేంద్రాలను సందర్శించిన వరంగల్‌ అర్బన్‌ ఎస్పీ

వరంగల్‌ : నగరంలో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాలను వరంగల్‌ అర్బన్‌ ఎస్పీ సందర్శించారు. కేంద్రాల్లో సౌకర్యాలు, నగరంలో వసతులు ఎలా ఉన్నాయని విద్యార్థుల …

జేఈఈ విద్యార్థులకు ఉచిత బస్‌ సర్వీస్‌

వరంగల్‌ : జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వంద బస్సు సర్వీసులను ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ సేవలను …

ప్రభుత్వ కళాశాలల్లో విలువలతో కూడిన విద్య

శాతవాహన యూనివర్సిటీ, జనంసాక్షి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే నైతిక విలువలతో కూడిన విద్యా బోధన జరుగుతోందని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి అన్నారు. …

వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత

వరంగల్‌ : దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

వేసవిలో తాగునీటి కలెక్టర్‌ కార్యాచరణ

కలెక్టరేట్‌, జనంసాక్షి: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణతోపాటు పారి శుధ్యం మెరుగుపర్చేందుకు కలెక్టర్‌ కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 9నుంచి 14 వరకు జిల్లాలోని …

వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత

వరంగల్‌: దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

జేఈఈ పరీక్ష కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వరంగల్‌: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7న నిర్వహించే జేఈఈ ప్రవేశ పరీక్షకు వరంగల్‌ అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది …

కాకతీయ వర్శిటీలో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ యూనివర్శిటీలో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్‌ల ప్రవేటికరణను నిరసిస్తూ వారు ఈ రోజు ఉదయం అల్వాహారం బహిష్కరించారు. పిహెచ్‌డీ విద్యార్ధులు యూనివర్శిటీని మూసివేయించారు.

కేయూలో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్‌లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్పాహారం మానివేసి నినాదాలు చేశారు. పరిశోధక విద్యార్థులు విశ్వవిద్యాలయం బంద్‌కు పిలుపునిచ్చారు. వీరికి పలు …