వరంగల్

నేటి నుంచి అన్నాహజారే ‘జనతంత్ర యాత్ర’

పంజాబ్‌: యూపీఏ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సామాజిక వేత్త అన్నాహజారే ఇవాళ్టి నుంచి ‘జనతంత్ర యాత్ర’ చేపట్టనున్నారు. ఈ యాత్ర అమృత్‌సర్‌ నుంచి ప్రారంభం కానుంది.

విద్యుత్‌ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం చేయాలని మంత్రి తెలిపారు.

వరంగల్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తితో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని …

విద్యుత్‌ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం : మంత్రి సారయ్య

వరంగల్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తి తో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని …

సౌర శక్తితో వ్యవసాయం చేసే రైతులకు రాయితీ

వరంగల్‌ : సౌర శక్తితో వ్యవసాయం చేసే రైతులకు రాయితీ కల్పిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని …

గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ సందర్భంగా ‘క్రిస్తు కోసం సోదరుల్లు పరుగు’

వరంగల్‌: గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ సందర్భంగా వరంగల్‌ నగరంలో క్రైస్తవ సోదరులు ‘క్రీస్తు కోసం పరుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఖాజీపేట మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి సుబేదారి చర్చి వరకు …

విద్యుత్‌ ఛార్జీల తెదేపా మహిళా నేతల దీక్ష

నర్సంపేట: విద్యుత్‌ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని తెదేపా నేతలు చేపట్టిన దీక్షలను మద్దతుగా నర్సంపేటలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. కరెంటు …

ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం

డోర్నకల్‌: డోర్నకల్‌లో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానికి ఎన్టీఆర్‌ విగ్రహానికి మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి బాబు పూలమాలలు వేశారు. పట్టణ అధ్యక్షుడు …

సీతారాముల కల్యాణం పోస్టర్‌ విడుదల

భద్రాచలం: భద్రచలం పుణ్యక్షేత్రంలో 19,20వ తేదీల్లో నిర్వహించనున్న సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేక వేడుకల వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర …

వరంగల్‌ జిల్లాలో యువతీయువకుల ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో పురుగుల మందు తాగి ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పేరుతో ఒక యువకుడు తనను వేధిస్తున్నాడని …

అనుమానితుల ఇంటిపై మృతుడి బంధువుల దాడి

వరంగల్‌: యువకుడిని హత్య చేశారంటూ ఓ ఇంటిపై బంధువులు దాడి చేసిన ఘటన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేటలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు అనుమానితుల …