పనిచేయని దేవాదుల జలాశయ గేటు
వరంగల్, జనంసాక్షి: వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో దేవాదుల జలాశయ తూము గేటు గతరాత్రి నుంచి పనిచేయడం లేదు. నీరు వృధాగా పోతోంది. వెంటనే అధికారులు స్పందించి గేటుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.