వరంగల్

తెగిపడ్డ విద్యుత్‌వైర్లు ,పలురైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

వరంగల్‌ : రైల్వే ట్రాక్‌లపై విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో పలు రైళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా తాళ్ల పూసపల్లి రైల్వే స్టేషన్‌కు …

నర్సుపై అత్యాచారయత్నం

వరంగల్‌ : పరకాలలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పనిచేసే నర్సుపై జీపు డ్రైవర్‌ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. జీపులో నుంచి దూకి తీవ్రంగా గాయపడిన ఆమే పోలీసులకు ఫిర్యాదు …

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తా : బలరాం నాయక్‌

వరంగల్‌ : ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ తెలిపారు. ముఖ్యమంత్రి అంగీకరించకపోతే ప్రధాననినైనా ఒప్పించి ఉక్కు …

అభివృద్ది కోసం తెలంగాణకు మద్దతిస్తాం : వెంకయ్యనాయుడు

వరంగల్‌ : అభివృద్ది కోసం తెలంగాణకు మద్దతిస్తామని భాజపా సీనియర్‌ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్‌ లో నిర్వహించిన భాజపా జనచైతన్య సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై …

రాణి రుద్రమకు వైసీపి టికెట్‌ ఖరారు.

వరంగల్‌ : టీవి న్యూస్‌ రీడర్‌ బొద్దిరెడ్డి రాణిరుద్రమ రెడ్డికి వైసీపి నర్సంపేట ఎమ్మెల్యే టికెట్‌ ఖరారు అయ్యినట్లు తెలుస్తుంది. రాణి రుద్రమ ఈ మద్యనే వైఎస్సార్‌ …

‘మహబూబాబాద్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయాలి’

వరంగల్‌: బయ్యారం గూడూరు మైనింగ్‌ గనులతో మహబూబాబాద్‌లో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు జెన్నారెడ్డి, మహేందర్‌రెడ్డి, రాధా వెంకన్న నాయుడు కోరారు. ఆ స్టీల్‌ప్లాంట్‌లో …

తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో

దంతాలపల్లి: తెలంగాణ అంశంపై ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన పరకాల ప్రభాకర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండలంలోని దంతాలపల్లిలో రాస్తారోకో చేశారు. సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా …

తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో

దంతాలపల్లి: తెలంగాణ అంశంపై ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన పరకాల ప్రభాకర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండలంలోని దంతాలపల్లిలో రాస్తారోకో చేశారు. సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా …

ఇందిరమ్మ కలలపై గ్రామసభలు

దంతాలపల్లి: ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై నరసిహలపేట మండలం వంతడుపుల, జయపురం, జొజ్జన్నపేటలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో డోర్నకల్‌ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ పాల్గొని మాట్లాడారు. ఎసీ, …

గుడుంబా తయారీ కేసులో నిందుతుడి మృతి

వరంగల్‌: వరంగల్‌ కేంద్ర కారాగారంలో ఓ రిమాండ్‌ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుడుంబా తయారీ కేసులో గుండ్ల సింగారం గ్రామానికి చెందిన వ్యక్తికి రిమాండ్‌కు …