జాతీయం

గవర్నర్లు పంపిన బిల్లులను 3 నెలల్లోగా ఆమోదించాల్సిందే

` రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్‌ గౌరవించాలి ` తమిళనాడు గవర్నర్‌ రవి తొక్కిపెట్టిన 10 బిల్లులకు …

రాజకీయాల కోసం అల్లర్లను రెచ్చగొట్టవద్దు, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయను”: మమతా బెనర్జీ

కోల్‌క‌తా  (జనంసాక్షి) : ప‌శ్చిమ బెంగాల్‌లో కొత్త వ‌క్ఫ్ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌బోమ‌ని ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌క్ఫ్‌ బిల్లుకు వ్య‌తిరేకంగా …

భారతదేశంలో జైనానిది విడదీయలేని బంధం

` ఉగ్రవాదం లాంటి సవాళ్లకు జైనమత విలువలే సమాధానం ` మహావీర్‌ జయంత్యుత్సవంలో ప్రధాని మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి):భారత దేశానికి గుర్తింపు తీసుకురావడంలో.. జైన మతం వెలకట్టలేని పాత్రను …

వరుసగా రెండోసారి రెపోరేటు తగ్గింపు

` 0.25 శాతం మేర సవరించిన ఆర్‌బిఐ ` తగ్గనున్న గృహ, వాహన రుణాల వడ్డీల భారం ` ద్రవ్యపరపతి కమిటీ నిర్ణయాలు ప్రకటించిన గవర్నర్‌ మల్హోత్రా …

విభజన హామీల పరిష్కారానికి కేంద్రం కసరత్తు

` అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ న్యూఢల్లీి (జనంసాక్షి): ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ, తెలంగాణకు సంబంధించిన …

బ్రిటీషర్ల కన్నా భాజపానే ప్రమాదం

` గాంధేయవాదానికి గాడ్సే వాదానికి పోటీయా? ` తెలంగాణలో అడుగుపెట్టనివ్వం మోడీతో దేశానికి తీవ్ర నష్టం ఆయనను తప్పిస్తేనే దేశానికి మోక్షం రాహుల్‌ ఆదేశాలతో కులగణన చేపట్టాం …

ప‌వ‌న్ కుమారుడు మార్క్ శంకర్‌కు కొన‌సాగుతున్న చికిత్స‌

సింగ‌పూర్‌లోని ఓ పాఠ‌శాల‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప‌వ‌నోవిచ్‌కు గాయాలైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సింగపూర్ …

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తొక్కిపెట్టలేరు

` కీలకమైనవాటికి సమ్మతి తెలపకుండా పెండిరగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధం ` స్టాలిన్‌ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో గవర్నర్‌ వద్ద బిల్లుల పెండిరగ్‌ అంశంలో డీఎంకే ప్రభుత్వానికి …

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచిన కేంద్రం

` బండపై రూ.50 చొప్పున పెంపు ` తీవ్రంగా మండిపడ్డ విపక్షాలు న్యూల్లీ(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కేంద్రం పెంచింది. గృహావసరాలకు వినియోగించే …

పిల్లలకు సోషల్‌ మీడియా బ్యాన్‌పై చట్టం చేయమని మీరు పార్లమెంట్‌ను కోరండి. సుప్రీం కోర్టు

 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియాను వినియోగించకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) తిరస్కరించింది. ఈమేరకు శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం …