చికిత్స కంటే నివారణే మార్గం
` వీధికుక్కల అంశంపై సుప్రీం వ్యాఖ్యలు ` శునకాలవేనా .. కోళ్లు, మేకలవి ప్రాణాలు కావా? ` కుక్క దర్గరకు వచ్చేంత వరకు అది కరుస్తుందో లేదో చెప్పలేం ` దేశవ్యాప్తంగా వీధిశునకాలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలి…
` వీధికుక్కల అంశంపై సుప్రీం వ్యాఖ్యలు ` శునకాలవేనా .. కోళ్లు, మేకలవి ప్రాణాలు కావా? ` కుక్క దర్గరకు వచ్చేంత వరకు అది కరుస్తుందో లేదో చెప్పలేం ` దేశవ్యాప్తంగా వీధిశునకాలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలి…
` పాక్‌కు రహస్య సమాచారం లీక్! ` అంబాలాకు చెందిన సునీల్ అరెస్టు న్యూఢల్లీి(జనంసాక్షి):వలపు వల లో చిక్కి భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అంబాలాలో…
` 2026 అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలి.. ` రాష్ట్రపతి, ప్రధాని ఆకాంక్ష న్యూఢల్లీి(జనంసాక్షి):పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ…
` కోల్‌కతా` గువాహటిల మధ్య పరుగులు ` ప్రకటించిన రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢల్లీి(జనంసాక్షి):సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ…
హిజాబ్ లాగినందుకు విధుల్లో చేరకుండా వైద్యురాలి నిరసన డిసెంబర్ 31తో గడువు విధించినా రాని డాక్టర్ నుస్రత్ పర్వీన్ ముఖ్యమంత్రి చర్యతో వేరేప్రాంతానికి వెళ్లిపోయిన బాధితురాలి కుటుంబం! పాట్నా(జనంసాక్షి) : బీహార్ లో జరిగిన ఉద్యోగ నియామక పత్రాల…
ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం నెల్లూరు(జనంసాక్షి):భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ూూఒప) మూడో దశ (ూూ3)ను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్…
` దేశ రాజధాని వ్యాప్తంగా కమ్ముకున్న పొగమంచు ` విమాన సర్వీసులకు అంతరాయం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది అతి సవిూపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఎదురవడంతో వాతావరణ శాఖ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.…
` కొత్తకమిటీతో పర్వతాల అధ్యయనానికి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ వివాదంపై సిజెఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. ఇటీవల ఆరావళి కొండలకు…
` రిమాండ్‌కు తరలించిన పోలీసులు హైదరాబాద్(జనంసాక్షి):సిగాచీ సంస్థ సీఈవో అమిత్‌రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో భారీ విస్ఫోటం సంభవించి.. 54 మంది…
ఆరావళి ఆర్తనాదాలతో ఎగిసిపడ్డ నిరసన జ్వాలలు ప్రకృతి సంపదను కొల్లగొట్టి.. కోట్లు కూడగట్టి.. అడవులు, గుట్టలను కనుమరుగుచేస్తున్న ఆధునిక దోపిడీ మైనింగ్ మాఫియా, కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మల్లా ప్రభుత్వాలు సహజ వనరుల రక్షణ కోసం తరలివస్తున్న సామాన్యులు స్థానికులు…