హైదరాబాద్

న్యూక్లియర్‌ ఎనర్జీలో బలోపేతం కావాలి

            డిసెంబర్ 18 (జనం సాక్షి): భారతదేశం న్యూక్లియర్‌ ఎనర్జీలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ …

డీజీపీ ఎంపిక సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధం

            డిసెంబర్ 18 (జనం సాక్షి):రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉందో లేదో చెప్పాలని హైకోర్టు …

అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..

` ‘టారీఫ్‌’ అనే పదమంటేనే నాకెంతో ఇష్టం: డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన పదవి కాలంలో …

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు..

ముగ్గురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు …

భారత్‌-ఒమన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

` ప్రధాని మోడీకి మరో గౌరవం ` ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌’ పురస్కారం ప్రదానం న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌-ఒమన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో …

ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానివే

` వనస్థలిపురం సమీపంలోని రూ.15వేల కోట్ల విలువైన భూమిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15వేల కోట్ల విలువ చేసే …

తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 1,370 గ్రూప్‌ -3 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్‌ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ గురువారం తన వెబ్‌సైట్‌లో …

‘జీ రామ్‌ జీ’కి లోక్‌సభ ఆమోదం

` ‘ఉపాధి’ స్థానంలో కొత్తబిల్లుకు లోక్‌సభ పచ్చజెండా ` బిల్లు ప్రతులు చించి నిరసన తెలిపిన విపక్షం ` వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ` …

భవిష్యత్‌కు పునాదుల వేద్దాం.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం

` ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి… : కేటీఆర్‌ భువనగిరి(జనంసాక్షి): ‘సర్పంచి ఫలితాలు స్ఫూర్తి కావాలి. ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి. పార్టీ శ్రేణులు …

కక్ష సాధింపు ఆపండి

` నేషన్‌నల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌లపై వేధింపులకు నిరసనగా భాజపా కార్యాలయాల ముందు కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళనలు ` కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు – గాంధీభవన్‌ …