హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా వంద ‘యంగ్ ఇండియా’ స్కూళ్లు

ప్రభుత్వ బడిలో చదవడం మా అదష్టం అనేలా తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర (జనంసాక్షి):భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదవడం మా అదష్టంగా విద్యార్థులు భావించే …

పీఠం ఎక్కేది ఎవరో తేలేది నేడే..

` కరీంనగర్‌లో మారిన సీన్ ` కాంగ్రెస్ గూటికి ఐదుగురు ఇండిపెండెంట్‌లు సర్వత్రా ఉత్కంఠ.. కరీంనగర్ కార్పొరేషన్‌లో నాటకీయ మలుపులు హైదరాబాద్/కరీంనగర్(జనంసాక్షి): కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం నాటకీయ …

ప్రజాతీర్పును గౌరవించడం నేర్చుకోండి

` ప్రజలపైనా, ప్రజాస్వామ్యంపైనా నమ్మకంలేని విపక్షాలు ` మాకు సేవ చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చారు ` పాలకుడిగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు ` సేవకుడిగా మాత్రమే …

కేతకీ.. ఇదేం దుస్థితి..!

– బార్కెట్స్ లేకుండానే క్యూ లైన్లు – కానరాని మంచినీటి వసతి ఝరాసంగం, పిబ్రవరి 15( జనం సాక్షి) : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని శ్రీ …

రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ ముకుతాడు

          జనవరి 14(జనంసాక్షి)మాకు తిరుగేలేదు.. మాకెవరూ అడ్డురారు’ అని విర్రవీగుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పురపాలక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ముకుతాడు వేసింది. జూబ్లీహిల్స్‌ …

మంత్రి శ్రీధర్ బాబు పాలనకు.. జై కొట్టిన మంథని ప్రజలు

            – మంథని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ — 13 వార్డులకు గాను 11 వార్డులు …

కొనసాగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ

ఫిబ్రవరి 11 (జనం సాక్షి)మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను …

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

` డీజీపీ బి.శివధర్ రెడి ్డహైదారాబాద్(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు మరియు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ …

మార్చి కల్లా ‘టిమ్స’ పూర్తి

` ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశం ` సిద్ధమైన 16 ఆపరేషన్ థియేటర్లు ` రెడీగా సీటీ స్కాన్, ఎంఆరఐ మిషన్లు ` గుండె ఆపరేషన్ల …

అర్హులందరికీ అక్రిడిటేషన్లు

జారీ ప్రక్రియపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు గతానికంటే పారదర్శకంగానే ప్రతి జర్నలిస్టుకూ న్యాయం చేస్తాం కార్డుల జారీ నిరంతర ప్రక్రియ, అవసరం మేరకు మరోసారి మీటింగ్ రాష్ట్ర రెవెన్యూ, …

తాజావార్తలు