Main

హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టులో పిటీషన్‌

హైదరాబాద్‌, ఆగస్ట్‌17(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సాగర్‌లో వినయాక విగ్రహాలను నిమజ్జనం చేయకపోవడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. …

నేడు గంగాదేవిపల్లి వేదికగా గ్రామజ్యోతి

– ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 17న గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభం కానుంది. వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లిలో …

సైనాను అభినందించిన రాష్ట్రపతి, సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి): ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించిన సైనా నెహ్వాల్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభినందించారు. ఇండోనేషియా రాజధాని …

పాక్‌ మళ్లీ కాల్పులు

– యథేచ్ఛగా ఒప్పందాల ఉల్లంఘన – పాకిస్తాన్‌ హై కమిషన్‌కు సమన్లు ఢిల్లీ,జమ్ము ఆగష్టు 16 (జనంసాక్షి): పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. వరుసగా రెండోరోజు …

కోర్టు పరిధిలో హైకోర్టు విభజన

– న్యాయ విద్య ప్రమాణాలు మెరుగుపర్చాలి – లా కమిషన్‌, భారత బార్‌ కౌన్సిల్‌ చొరవ చూపాలి – నల్సార్‌ యూనివర్సిటీలో స్నాతకోత్సవం – విద్యార్థులకు పట్టాలు …

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి

– పంజాబ్‌ హోంమంత్రితో సహా 12 మంది మృతి హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి): పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉగ్రవాదులు ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో …

మతమౌడ్యం దేశానికి పెను విఘాతం

– 125 కోట్ల మంది భారతీయులు టీమిండియాగా పనిచేద్దాం – పేదరిక నిర్మూలనకు కృషి చేద్దాం – స్వచ్ఛ భారత్‌కు బాలలే అంబాసిడర్‌ – ఎర్రకోట నుంచి …

రాష్ట్రపతి అట్‌ హోంకు ప్రముఖుల హాజరు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ లో ప్రణబ్‌ ముఖర్జీ ఎట్‌ ¬ం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, ప్రధాని …

గవర్నర్‌ అట్‌ హోంకు ఇద్దరు చంద్రుల డుమ్మా

హైదరాబాద్‌ ఆగస్ట్‌15(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్‌ ¬ం’ కార్యక్రమానికి ఇరు రాష్గాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. ఈ కార్యక్రమం …

నిందితులకు ఆంధ్రా పోలీసుల రక్షణ

– ఓటుకు నోటు కేసులో కొత్త కోణం హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఏ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య, జిమ్మిబాబుకు ఏపీ …